Home » sanctioned
ఈ మేరకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో వీఎమ్ సీలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది కార్మికులు ఏడాదికి 5 అదనపు సెలవులు పొందనున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతిలోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తం�
Namami Gange: గంగా నది ప్రక్షాళన చేస్తామని 16వ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చెప్పుకొచ్చింది. నేటికి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. గంగా నది ప్రక్షాళనక�
తెలంగాణ వచ్చాక కరెంట్ బాధలు పోయాయని పేర్కొన్నారు. జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో జీవో ఇస్తామని చెప్పారు.
వచ్చే బడ్జెట్లో కేంద్ర జల ఇంధన మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. నేడు లేదా రేపు రాష్ట్ర ఖజానాకు చేరనున్నాయి.
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి 200 ఐసీయూ బెడ్స్ మంజూరు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రానున్న 30 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.