-
Home » Sandhya Theatre Stampede Case
Sandhya Theatre Stampede Case
కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి..
January 11, 2025 / 02:45 PM ISTసినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.
అల్లు అర్జున్‌కు ఊరట.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు..
January 3, 2025 / 05:31 PM ISTసినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో కాస్త ఊరట లభించింది.
శ్రీతేజ్ కోసం హస్పిటల్‌కు సుకుమార్.. 5 లక్షల సాయం చేసిన సుకుమార్ భార్య..
December 19, 2024 / 04:52 PM ISTతాజాగా దర్శకుడు సుకుమార్ సైతం పరామర్శించారు.
అల్లు అర్జున్ తరపున హాస్పిటల్ కు అల్లు అరవింద్.. బన్నీ బాధపడుతూ మీరైనా వెళ్లండి డాడీ అన్నాడు..
December 18, 2024 / 05:29 PM ISTతాజాగా అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ని చూడటానికి వెళ్లారు.
వారికో న్యాయం.. వీరికో న్యాయమా? అంటూ అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్
December 13, 2024 / 03:50 PM ISTచంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని అన్నారు.
గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు..
December 13, 2024 / 02:47 PM ISTవైద్యపరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదే లాజిక్ రేవంత్ రెడ్డికి వర్తించదా..? అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ ట్వీట్
December 13, 2024 / 02:16 PM ISTసినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు.
అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
December 13, 2024 / 01:56 PM ISTఅల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని..