Sankranthi

    యూపీలో అర్థ కుంభమేళా : ఏపీలో ‘కోడి కుంభమేళా’

    January 16, 2019 / 05:33 AM IST

    ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా జరుగుతుంటే ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లోని కోడి కుంభమేళ జరుగుతోందంటు ఓ ఫోటో వైరల్ గా మారింది.యూపీ కుంభమేళాకు ఏమాత్రం తక్కువ కాకుండా భీమవరంలో కోడి కుంభమేళా జరుగుతోందంటు ఫోటో వైరల్..

    అల్లువారాబ్బాయి : పాలకొల్లులో అల్లు అర్జున్

    January 15, 2019 / 08:47 AM IST

    సంక్రాంతి సంబరాల కోసం కుటుంబంతో కలిసి రాజమండ్రిలో వాలిపోయారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో అభిమానుల నుంచి ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది.

    నోట్ల కట్టలకు రెక్కలు : జోరుగా కోడి పందేలు

    January 15, 2019 / 06:12 AM IST

    నోట్ల కట్టలకు రెక్కలొచ్చేశాయి. వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడి కత్తి కట్టి బరిలోకి దిగింది. తొడ కొట్టి సమరానికి సై అంటోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోదావరి జిల్లాలో రెండో రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తూర�

    రెండోరోజు : పతంగుల జోరు, స్వీట్ ఫెస్టివల్ మజా 

    January 14, 2019 / 09:55 AM IST

    హైదరాబాద్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ పతంగుల పండుగ రెండవరోజు జోరుగా..హుషారుగా  కొనసాగుతోంది. మరోపక్క  మిఠాయిలు నోరూరిస్తున్నాయి. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో రెండోరోజు అట్టహాసంగా కొనసాగ�

    సంక్రాంతి ఎఫెక్ట్ : కొండెక్కిన కోడి,మండిపోతున్న మటన్

    January 14, 2019 / 07:50 AM IST

    హైదరాబాద్ : కోడి కొండెక్కింది. మటన్ మండిపోతోంది. పండగ వచ్చిందంటే చాలు…ముక్క లేనిది ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులకు కాస్తంత నిరాశే. సంక్రాంతి ఎఫెక్ట్ తో చికెన్, మటన్ లతో పాటు ఫిష్ లకు కూడా భారీ డిమాండ్ వచ్చేసింది. గత నాలుగు రోజుల్లోనే నాన్ వెజ

    సంక్రాంతి శోభ : పులకించిన పల్లెతల్లి

    January 14, 2019 / 04:07 AM IST

    సంక్రాంతి శోభకు పల్లె పులకించిపోయింది. సంక్రాంతి వేడుకకు మాత్రం పల్లెలకు తరిపోతారు. ఎంత కష్టమైన..ఎంత ఖర్చైనా వెనుకాడకుండా పల్లె ఒడిలో వాలిపోయారు..తనను వదిలి వెళ్లిన బిడ్డలకు తలచుకున్న పల్లెలు సంక్రాంతికి తిరిగి వచ్చే బిడ్డల పాదాలను పల్లె �

    సంక్రాంతికి 5 వేల 252 ప్రత్యేక బస్సులు  

    January 12, 2019 / 07:26 AM IST

    హైదరాబాద్ : సంక్రాంతికి నగరవాసులు పల్లె బాట పట్టారు. సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రయాణికులతో బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 5,252 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వివిధ రూట్లలో 11 నుంచి 16 వరకు నడుప�

    పొగ మంచు : ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు

    January 12, 2019 / 06:14 AM IST

    బ్రాండ్ కోసం : విజయవాడలో ఫుడ్ ఫెస్టివల్

    January 12, 2019 / 05:30 AM IST

    విజయవాడ : తెలుగు వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, ఆదరణ వుంది. తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ట్రాన్స్ పోర్ట్ కూడా జరుతున్న క్రమంలో తెలుగు వంటకాలకు బ్రాండ్ సంపాదించాలనే ఉద్ధేశంతో విజయవాడలో ఫుడ్ ఫెస్టి�

    సంక్రాంతి రద్దీ : హైదరాబాద్ రోడ్లా.. బెజవాడ హైవేనా

    January 12, 2019 / 02:02 AM IST

    నల్గొండ: నగరం పల్లె బాట పట్టింది. సంక్రాంతి పండక్కి నగరవాసులు సొంతూళ్లకు వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు స్వస్థలాలకు బయలుదేరటంతో 65వ నెంబర్ జాతీయ రహదారి రద్దీగా మారింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా దగ�

10TV Telugu News