Home » Sankranthiki Vasthunam
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి మొదటి పాట 'గోదారి గట్టు మీద రామచిలకవే..' సాంగ్ ప్రోమో నేడు విడుదల చేసారు. ఫుల్ సాంగ్ డిసెంబర్ 3న రానుంది.
ఈసారి సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడనున్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం.