Home » Santhosi
సూార్యాపేటలోని అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు నివాసానికి రోడ్డుమార్గాన సీఎం కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పించారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం �