Home » Sapta Sagaralu Dhaati Side B
సప్త సాగరాలు దాటి సైడ్ B కూడా సైడ్ A లాగే స్లో మెలోడీ డ్రామాగా సాగుతుంది. హీరో పెళ్ళైపోయిన తన మాజీ భార్య మీద ప్రేమ చావక తన సంతోషం కోసం ఏం చేశాడు అన్నట్టు మొదటి నుంచి చివరి దాకా సాగుతుంది.
రష్మిక ఫేక్ వీడియో పై మాట్లాడిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి. ఏమన్నారో తెలుసా..?
ఈ వారం తెలుగులో అలరించడానికి ఆసక్తికర సినిమాలే థియేటర్స్ లోకి రానున్నాయి.
తాజాగా సప్త సాగరాలు దాటి సైడ్ B రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సారి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.