Home » Saraswati Devi
Vasant Panchami 2025 : వసంత పంచమి పండుగ ఫిబ్రవరి 2వ తేదీన వస్తుంది. ఈ రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. సరస్వతి అమ్మవారు తన చేతిలో పుస్తకం, వీణ, దండతో తెల్లని కమలంపై కూర్చుని దర్శనమిస్తారు.
చదువుల తల్లి సరస్వతి దేవి అమ్మవారి పుట్టినరోజునే వసంత పంచమిగా జరుపుకుంటాం. మాఘ శుద్ధ పంచమి నాడు జరిగే ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సరస్వతీ దేవితో పాటు సంపదలను ఇచ్చే లక్ష
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా..ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గుర్మమలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ అమ్మవారు ఏడవ రోజు సరస్వతిదేవిగా దర్శనమిస్తున్నారు. జగన్మాత దుర్గమ్మ జ