Home » Sashi Tharoor
మహిళలు తమను తాము బలవంతంగా వివాహానికి అనుమతించవద్దని అంబేద్కర్ కోరారు. అలాగే వివాహం ఆలస్యం చేయాలని, ప్రసవం ఆలస్యం చేయాలని ఆయన కోరారు. అంతే కాకుండా తమ భర్తలకు సరిసమానంగా నిలవాలని కోరారు. అంబేద్కర్ ఒక శాసనసభ్యుడిగా మహిళలు, కార్మికుల కోసం పోరాడ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్ వర్గం ఆరోపణలను ఎన్నికల అధికార వర్గాలు కొట్టిపారేశాయి. అవికేవలం పనికిమాలిన ఆరోపణలు అంటూ పేర్కొన్నాయి. ఇద్దరు అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమ్మతం మేరకు బ్యాలెట్ బ�
కాంగ్రెస్ 137 ఏళ్ల చరిత్రలో పార్టీ అధినేత పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. గతంలో, 1998లో సోనియా గాంధీ జితేంద్ర ప్రసాద్‌ను ఓడించి డిసెంబర్ 2017 వరకు పదవిలో కొనసాగారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్‌లు పోటీ పడుతున్నారు. ఖర్గే వైపు అధిక మంది నేతలు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ.. థరూర్‌కు పార్టీలోని యువ నేతల నుండి మద్దతు ఉన్నందున �
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని గెహ్లాట్ అన్నారు. ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన ఓ సహృదయ నేత అన్నారు. ఖర్గే అధ్యక్ష స్థానానికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నా�
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై విలేకరులు దిగ్విజయ్‌ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని తెలిపాడు. ఈ విషయాన్ని గాంధీలతో తాను ఇంకా చర్చించలేదని చెప్పారు. నేను ఎవరితోనూ ఈ విషయంపై చర్చించదల్చుకోలేదని అన్నారు.