Home » Satyadev
తాజాగా సత్యదేవ్ ఒక సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యాడని తెలిసింది.
నటుడు సత్యదేవ్ నటించిన అరేబియా కడలి వెబ్ సిరీస్ నేడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో సముద్రంలో బోట్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు సత్యదేవ్.
తండేల్ పూర్తిగా కమర్షియల్ కోణంలో, నాగ చైతన్య చుట్టూ హీరో ఎలివేషన్స్ తో కథ జరిగేలా తెరకెక్కించారు. కానీ అరేబియా కడలి మాత్రం రియాల్టీగా, కథలో అనేక పాయింట్స్ టచ్ చేస్తూ తెరకెక్కించారు.
కింగ్డమ్ సక్సెస్ ఈవెంట్ గురించి నాగవంశీ మాట్లాడారు.
తాజాగా కింగ్డమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా నేడు రిలీజయి మంచి టాక్ తెచ్చుకోగా తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
సోమవారం రాత్రి హైదరాబాద్లో కింగ్డమ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు.
థియేట్రికల్ రిలీజ్ పూర్తిచేసుకున్న జీబ్రా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
హీరో సత్యదేవ్ ఇటీవల జీబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా సెలబ్రిటీల కోసం ఈ సినిమా స్పెషల్ షో వేయడంతో చాలా మంది యువ హీరోలు, డైరెక్టర్స్ వచ్చి సందడి చేసారు. సత్యదేవ్ కోసం ఇంతమంది యంగ్ ట్యాలెంట్ రావడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
జీబ్రా ఈవెంట్లో సత్యదేవ్ చిరంజీవి పాటలకు అదిరిపోయే డ్యాన్స్ వేశారు.