-
Home » Satyendar Jain
Satyendar Jain
Kejriwal: ఆసుపత్రికి వెళ్లి హీరోని కలిశాను అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన సీఎం కేజ్రీవాల్
జైలు వెలుపల సత్యేందర్ ను కేజ్రీవాల్ ఏడాది తర్వాత కలవాల్సి వచ్చింది.
Satyendar Jain : ‘తోడు కావాలి’ అంటూ సత్యేందర్ జైన్ విన్నపం .. ఇద్దరు ఖైదీలను ఇచ్చిన సూపరింటెండెంట్ .. ఇది తీహార్ జైలేనా? అంటూ విమర్శలు
నాకు బోర్ కొడుతోంది. టైమ్ పాస్ కోసం నాకు తోడు కావాలి అని ఓ ఖైదీ అడిగారు. ఆ ఖైదీ వీఐపీ కదా..దీంతో జైలు సూపరింటెండెంట్ పాపం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా వేరే సెల్ లో ఉన్న ఇద్దరు ఖైదీలను సదరు వీఐపీ ఖైదీకి తోడిచ్చారు. మరి అది జైలు అనుకున్నారో లేద�
Manish Sisodia: పదవులకు రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్.. ఆమోదించిన సీఎం కేజ్రీవాల్
మనీశ్.. లిక్కర్ స్కాంలో అరెస్టై, సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ఇప్పటికే జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వీరి రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించా�
Satyendar Jain: ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‌కు జైలులో సకల వసతులు.. ఆయన కోసం 10 మంది సేవకులు!
ఎనిమిది మంది కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తున్నారట. రూం క్లీనింగ్, బెడ్ సర్దడం, బయటి నుంచి ఆహారం తీసుకురావడం, మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం, పళ్లు తీసుకురావడం, బట్టలు శుభ్రం చేయడం లాంటి పనుల కోసం ఈ ఎనిమిది ఉన్నారట. ఇక ఇద్దరు సూపర్ వైజర్లట. ఈ విషయా�
Satyendar Jain: ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు షాక్.. ‘జైన ఫుడ్’ ఇచ్చేందుకు నిరాకరణ
మనీ లాండరింగ్ కేసులో తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ఆయనకు జైలులో జైన మతానికి చెందిన ప్రత్యేక ఆహారం అందించేందుకు కోర్టు నిరాకరించింది.
జైలులో ఆప్ మంత్రికి రాజభోగాలు
జైలులో ఆప్ మంత్రికి రాజభోగాలు
Satyendar Jain Video: ఇది జైలు కాదు.. రిసార్ట్..! జైలు నుంచి సత్యేంద్ర జైన్ మరో వీడియో విడుదల
మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సత్యేంద్ర జైన్ ను మరోవివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే జైలులో సిబ్బందితో కాళ్లు పట్టించుకుంటున్నాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
Satyendar Jain Jail Video: అది మసాజ్ కాదు, వైద్యం.. జైలులో ఉన్న సత్యేంద్ర వీడియోపై ఆప్ సమాధానం
ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్‌కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్�
Ahmedabad: ఎన్నికల నుంచి తప్పుకుంటే మా మంత్రుల్ని ఒదిలేస్తామన్నారు.. బీజేపీపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందని అన్నారు. ప్రస్తుతం తాము రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని, ఈ ఎన్నికల్లో మొదటి స్థానం కోసం పోరాడుతున్నామని అన్నారు. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఆప్ మూడో స్థానంలో ఉంటుందని
Sukesh Chandrasekhar: ఆప్ మంత్రికి రూ.10 కోట్లు, పార్టీకి రూ.50 కోట్లు ఇచ్చానని సంచలన ఆరోపణలు చేసిన సుకేశ్ చంద్రశేఖర్
సుకేశ్ చేసిన ఈ ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు. గుజరాత్లో బీజేపీ దయనీయ పరిస్థితిలో ఉందని, ఆ కారణంగానే ఒక ఆర్థిక నేరాల మోసగాడిపై బీజేపీ ఆధారపడుతోందని, ఇది మోర్బీ విషాద ఘటనను పక్కదారి పట్టించేందుకు బీ