Home » school bus
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.
పార్కు చేసి ఉన్న స్కూలు బస్సులో ఆదివారం ఒక కొండ చిలువను గుర్తించారు బస్సు సిబ్బంది. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. బస్సు వద్దకు చేరుకున్న అటవీ అధికారులు కొండ చిలువను రక్షించి, స్వాధీనం చేసుకున్నారు.
మధ్యప్రదేశ్ లోని రాహత్ గఢ్లో ఓ స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సాగర్ కలెక్టర్ దీపక్ ఆర్య మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఇవాళ ఉదయం 40 మంది విద్యార్థులు వారి
మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుంది. జిల్లాలో గత 2 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
హరియాణాలోని సోనిపట్ సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 12 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. చంఢీఘడ్-ఢిల్లీ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
కృష్ణా జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ళ బాలుడు స్కూల్ బస్సు కిందపడి మృతి చెందాడు.
చిత్తూరులో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది చిన్నారులు ఉన్నారు.
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని అక్షితా అనే మూడు సంవత్సరాల చిన్నారి స్కూల్ వ్యాన్ కిందపడి మృతి చెందింది. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుంటుంబ సభ్యులు ఆందోళన వ్�
రాజస్థాన్ లో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. జైపూర్ లోని సెయింట్ సేవియర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్ధులు ఎడ్యూకేషన్ టూర్ లో భాగంగా పర్యటిస్తున్నప్పుడు పోఖ్రాన్ కి దగ్గర్లోని ఓ టోల్ ఫ్లాజా దగ్గర శనివారం(అక్టోబర్-5,2019)స్కూల్ బస్సు బ�
ముంబైలో ఓ ప్రయివేటు పాఠశాల బస్సు డ్రైవర్ రాజ్ కుమార్ (21) కు ఎంత నిర్లక్షం అంటే వాహనాన్ని నడపడానికి గేర్ స్థానంలో వెదురు కర్రను అమర్చి ఉపయోగిస్తున్నాడు. మూడు రోజుల పాటు బస్సును నడిపాడు. అయితే ఫిబ్రవరి 5వ తేదీన గేర్ స్థానంలో అమర్చిన వెదురు క