Home » Scientists
మన సౌర వ్యవస్థలో భూమిని పోలిన గ్రహం సూర్యుని చుట్టూ ఉన్న నెప్ట్యూన్కు మించిన కక్ష్యలో ఉండే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఆశాజనకమైన విషయాన్ని కనుగొన్నారు.
ముఖ్యంగా ప్రస్తుతం మొక్కజొన్నను పీడిస్తున్న సమస్య కత్తెరపురుగు. పంట వేసిన మొదలు కోత కోసే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
మార్కెట్ లో చిక్కుడుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా మంది రైతులు చిక్కుడు పంటను సాగుచేశారు. ప్రస్తుతం పూత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చిక్కుడు పంటకు వేరుకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్త
ఆడవారు, మగవారు మంచి స్నేహితులు ఉండగలరా? ఉంటే ఇద్దరి మధ్య ఎలాంటి సరిహద్దులు ఉండాలి? పెళ్లి తరువాత వీరి మధ్య స్నేహ బంధం కొనసాగాలంటే సాధ్యమా?
అపోలో మిషన్స్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టిని తీసుకురాగలిగామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ మట్టిలోని రసాయన సమ్మేళనాలు, ఐసోటోప్ లకు భూమిపై లభించే వాటికి సారూప్యతలు ఉన్నాయని తేల్చారు.
పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇప్పుడు శుక్రగ్రహం ఇదే స్థితిలో ఉన్నందున అధిక సూర్యరశ్మిని పొందుతూ ప్రకాశవంతంగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చీమల్ని చూస్తే ఐకమత్యంగా ఉండటం ఎలానో తెలుస్తుంది. అలాగే కష్టపడటం కూడా.. అవి గుంపులు గుంపులుగా కలిసి అద్భుతమైన నిర్మాణాలు కట్టేస్తాయి. రీసెంట్గా శాస్త్రవేత్తలు చీమల కొండ కింద మెగా-సిటీని కనిపెట్టారు.
ఇది భూభాగం లోతుల్లో కొత్త విషయాలను అన్వేషించడానికి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఈ ప్రాజెక్టులో సాంకేతిక నిపుణుడిగా ఉన్న వాంగ్ చున్ షెంగ్ పేర్కొన్నారు.
దేశం(India)లో కృత్రిమ మాంసం రాబోతుంది. మాంసానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్ గ్రోన్ మీట్(Lab Grown Meat)(కృత్రిమ మాంసం)కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంగంలో స్టార్టప్ లకు మంచి భవిష్యత్తు ఉండనుంది.