Home » Scientists
సూర్యుడి నుంచి కొంత భాగం వేరు పడింది. సూర్యుడిపై జరిగిన ఈ అసాధారణ పరిణామం శాస్త్రవేత్తలను ఉలికిపాటుకు గురి చేసింది. సూర్యుడి నుంచి కొంత భాగం విడిపోయినట్లు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఒకప్పుడు మెదడులో ఏర్పడిన కణితులను గుర్తించాలంటే చాలా క్లిష్టమైన వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మెదడులో కణితులను చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
భూమికి తొమ్మిది బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ నుంచి పంపబడిన రేడియో సిగ్నల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశంలోని జెయింట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ) చాలాదూరంలో ఉన్న గెలాక్సీ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ సి
వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల పరిధిలోని మొగ్గలిగుండ్ల గ్రామంలోని పంట పొలాల్లో ఓ వింత యంత్రం ప్రత్యక్షం అయింది. ఆ యంత్రానికి చుట్టూ కెమెరాలు ఉండి పారాషూట్ మాదిరిగా ఉంది. అది చూసిన గ్రామస్తులు ఏమై ఉంటుందా అని భయాందోళన చెందుతున్నారు. అయిత�
హెచ్ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు పడింది. హెచ్ ఐవీని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ వియవంతంగా పూర్తి అయినట్లు వెల్లడించారు.
చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికితే? శరీరాన్ని భద్రపరిచి వైద్యం చేసి పునర్జన్మ ప్రసాదిస్తే? అయితే ఇది సైన్స్ ఫిక్షన్ స్టోరీ అనుకొంటున్నారా? కానీ, దీన్ని నిజం చేసి చూపిస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫిక్షన్ కాదు.. సైన్స్ సత్తా ఏమిటో ప్రపం
140 సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది అనుకున్న ఒక పక్షి మళ్లీ కనిపించింది. నెమలిలాంటి ఒక అరుదైన పావురాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల తిరిగి గుర్తించారు. ఈ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఫోటాన్ చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో పరిశోధనలకు గానూ అలైన్ ఆస్పెక్ట్ (ఫ్రాన్స్), జాన్ ఎఫ్ క్లాసర�
ఫిజిక్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని కమిటీ మంగళవారం ప్రకటించింది. ఈ సారి ముగ్గురికీ కలిపి నోబెల్ ప్రకటించింది. అలియన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్.క్లాజర్, ఆంటోన్ జెలింగర్ అనే ముగ్గురు సంయుక్తంగా నోబెల్ విజేతగా నిలిచారు.
అంతరిక్షంలో బృహస్పతి కంటే అతి పెద్దదైన గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ గ్రహం జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు చిక్కింది. ఈ భారీ గ్రహాన్ని హెచ్ఐపీ 65426 బీగా పిలుస్తున్నారు. ఈ గ్రహం నివాసగయోగ్యం కాదని పరిశోధకులు తేల్చారు. దీనిపై రాతి ఉప�