Sea

    Monsoon : చల్లటి కబురు, రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..

    May 21, 2021 / 10:01 AM IST

    వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నాయని తెలిపింది.

    Bloue Labster : జాలరికి చిక్కిన అరుదైన నీలిరంగు లాబ్ స్టర్..

    April 26, 2021 / 11:56 AM IST

    ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో చేపలు పడుతున్న ఓ జాలరికి అరుదైన నీలి రంగు ఎండ్రకాయ (Labster) దొరికింది. పడవలో చేపలు పడుతుండగా ఇది అతని వలలో పడింది. వలలో నీలి రంగులో మెరిసిపోతున్న దాన్ని చూసి అదేమిటాని అనుకున్న జాలరి దాన్ని బోటులోకి తీశాక..వావ

    Fishing ban : సముద్రంలో చేపల వేట బంద్

    April 9, 2021 / 07:50 AM IST

    సముద్ర జలాల్లో చేపలవేట బంద్ కానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి జూన్‌ 14వ తేదీ వరకు మొత్తం 61రోజుల పాటు చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వేటను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది.

    రాహుల్ గాంధీ స్విమ్మింగ్.. వీడియోలు వైరల్

    February 25, 2021 / 04:25 PM IST

    Rahul Gandhi Jumps : ఎప్పుడూ పాలిటిక్స్‌తో బిజీగా ఉండే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సరదాగా కొన్ని పనులు చేస్తూ వార్తాల్లో నిలుస్తారు. కేరళలో పర్యటిస్తున్న రాహుల్ స్విమ్మర్‌‌గా మారారు. మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రం మధ్యలో ఈత కొట్టారు. మత్�

    స్టైల్, రూట్ మార్చిన రాహుల్

    February 25, 2021 / 04:04 PM IST

    Rahul : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూట్‌ మార్చారు. ఎప్పుడూ సింపుల్‌గా.. వైట్ కలర్ పైజామా దుస్తుల్లో కనిపించే కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా స్టైల్ మార్చేశారు. సొంత పార్టీ నేతలే గుర్తు పట్టలేనంతగా మేకోవర్‌ అవుతున్నారు. లాల్చీల ప్లేస్‌�

    అదృష్టవంతుడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన జాలరి

    February 8, 2021 / 12:32 PM IST

    Fisherman Precious Orange Pearl: అదృష్ట దేవత ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ, తట్టిందంటే మాత్రం.. రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయ్. లక్షాధికారో, కరోడ్ పతో అయిపోతారు. థాయ్ లాండ్ కు చెందిన ఓ జాలరి విషయంలో ఇదే జరిగింది. అతడు ఓవర్ నైట్ లో కోటీశ్వరుడయ్యా�

    నేనేమి చేశాను నేరం : సముద్రం చూస్తూ బెంచ్ మీద కూర్చున్న మహిళ అరెస్ట్

    January 11, 2021 / 12:40 PM IST

    Britain police arrested women sitting bench : బ్రిటన్ లో సముద్ర తీరంలో ఓ బెంచీ మీద కూర్చుని ఎగసిపడే కెరటాలను తదేకంగా చూస్తూ కూర్చున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా కూర్చుని సముద్రాన్ని చూస్తున్న ఆమెను హఠాత్తుగా పోలీసులు అరెస్ట్ చేయటంతో ఆమె బిత్తరపోయిం�

    సముద్రంలో కూలిన విమానం : 62 మంది గల్లంతు, కుటుంబసభ్యుల్లో ఆందోళన

    January 10, 2021 / 10:39 AM IST

    Indonesian plane : ఇండోనేషియాకు చెందిన ఎయిర్‌ బోయింగ్‌-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో విమానం జావా సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రె�

    భూమి, గాలి, సముద్రంలో ఎక్కడైనా సరే శత్రువుని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం

    December 14, 2020 / 04:38 PM IST

    భద్రతాపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కోల్​కతాలో.. జీఆర్​ఎస్​ఈ(గార్డెన్​ రీచ్ షిప్​బిల్డర్స్​ అండ్​ ఇంజినీర్స్​ లిమిటెడ్​) యార్డ్​ నుంచి 17-A ప్రాజెక్టుల�

    తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

    September 14, 2020 / 01:22 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం(సెప్టెంబర్ 13,2020) రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు పడుతున్నాయి. ఇది మరింత బలపడే

10TV Telugu News