Home » second wife
గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ వీడియోలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియో ఎందుకు చూస్తున్నావని రెండో భార్య వరమ్మ ఆనంద్ బాబు ప్రశ్నించారు.
పెళ్లి అయిన గంటకే విడాకులిచ్చి..అదే పెళ్లి పీటలపై తమ్ముడితో భార్యకు వివాహం జరిపించాడు భర్త.
వితంతువు పించను తనకు దక్కాలంటూ హైకోర్టు మెట్లెక్కిన చనిపోయిన వ్యక్తి రెండో భార్యకు షాకింగ్ తీర్పు వచ్చింది. జస్టిసెస్ ఎస్జే కథవాల్లా, మిలింద్ జాధవ్ ఈ మేరకు పిటిషన్ ను డిస్మిస్...
భర్త ప్రేమ తనకే సొంతం కావాలనే స్వార్థంతో రెండవ భార్య చేసిన పని భర్తను తీర్వ మనోవేదనకు గురి చేసింది. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లిన భర్త.. భార్యకు జైలు శిక్ష వేయించాడు.
కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కడప మఠం పీటముడిని విడిపించడంలో మఠాధిపతుల పాత్ర అయిపోయింది. ఏకగ్రీవంగా వారంతా పెద్ద భార్య కుమారుడికే పట్టం కట్టాలని నిర్ణయించారు. తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అందించనున్నారు. ఇదే సమయంలో సంచలన ఆరోపణలు, వివ�
first wife caught husband red handed: కట్టుకున్న భార్య, ఎదిగిన పిల్లలుండగా.. మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు పరుశురాం అనే ప్రబుద్దుడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కాగా, తనకు ఎవరూ లేరని చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని రెండ�
శివరాం కు ఇద్దరు భార్యలు అయిదుగురు సంతానం. వీళ్లు చాలక మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాలనుకున్నాడు. మొదటి భార్య ఒప్పుకుంది. కానీ రెండో భార్య ఒప్పుకోలేదు. ఇదేమిటని ప్రశ్నించినందుకు కట్టుకున్న రెండో భార్యను అతి కిరాతకంగా హత్య చేసాడు.