Home » Secunderabad
ఏటీఎంలలో డబ్బులు పెట్టే క్రమంలో ఏజెన్సీకి తెలియకుండా స్లిప్పులు మార్చి రూ.5 లక్షలు దొంగిలించిన వ్యక్తిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను జూన్1వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ తరలించారు. ఇందులో ముగ్గురు మేజర్ లు, ఇద్దరు మైనర్ లు ఉన్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు ఓ బాలికతో పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ కు రప్పించి వీడియోలు తీస్తూ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడుతున్నారు.
ఒకవైపు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ చెబుతున్నా అది అమలు కావడం లేదు. ఇది మాటలకే పరిమితమవుతోంది అనడానికి తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఘటనే నిదర్శనం.
భారీ ఢిస్కౌంట్ అంటూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి షాపింగ్ మాల్స్. తీరా అక్కడికి వెళ్లాక కండీషన్స్ పేరుతో ఏవో మెలిక పెడుతుంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు మోసపోతుంటారు.
సికింద్రాబాద్ బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున జరిగిన ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు.
హైదరాబాద్ లో మొబైల్ స్నాచర్స్ రెచ్చిపోయారు. కొద్దిరోజుల క్రితం ఒక చైన్ స్నాచర్ నగరంలో పలు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడగా... శుక్రవారం మొబైల్ స్నాచర్స్ రెచ్చిపోయారు.
ఎప్పుడో వందల ఏళ్ల కింద తవ్విన ఈ బావిలో ఇంకా నీరు వస్తుండటం.. నిండిన మట్టిని పూర్తిగా తొలగించాక కూడా ఇప్పటికీ నీట ఊట కొనసాగడం అద్భుతమే.
సికింద్రాబాద్ నార్త్‌జోన్ పోలీసు సర్కిల్ పరిధిలో ఒకే రోజు రెండు చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి.
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి ఒక రోగి మృతి చెందాడు. అతను కావాలని దూకి ఆత్మహత్య చేసుకున్నాడా...లేక ప్రమాద వశాత్తు కిందపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర