Home » security threat
భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ సమీపంలో ఓ అనుమానాస్పద పార్సిల్ కనిపించింది.
బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి భద్రతకు ముప్పు పొంచి ఉంది.
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ఆయన నివాసం ఉంటున్న అధికారిక బంగ్లాను ఆరు వారాల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. ప్రైవేటు బంగ్లాలో కూడా సెక్యూరిటీ ఉంటుందని సూచించింది.