Home » seema haider
వాస్తవానికి ఆమె ఇండియాలో ప్రవేశించిన అనంతరమే.. ఆమెతో సహా ప్రియుడు సచిన్, అతడి తండ్రి నేత్రపాల్ను విదేశీయుల చట్టం కింద యూపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురూ బెయిల్పై విడుదలయ్యారు.
తమకు భద్రత కావాలని ఎటువంటి విజ్ఞప్తి చేయనప్పటికీ, రబూపురాలోని సచిన్ ఇంటిపై నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఉత్తరప్రదేశ్ పోలీసు సీనియర్ అధికారి తెలపడం గమనార్హం. సాధారణ దుస్తుల్లో పోలీసులు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నారట
భర్తను వదిలి తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ రోజుకొక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తన ప్రేమికుడైన సచిన్ మీనాతో జీవితం పంచుకోవడం అంటే తనకెంతో ఇష్టమని సీమా చెప్పారు....
పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఓ ఆగంతకుడు ముంబయి పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. సీమా హైదర్ పాకిస్థాన్ దేశానికి తిరిగి రాకపోతే ముంబయిలో 26/11 తరహా ఉగ్రదాడి చేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూంకు బెద�
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్- భారత యువకుడు సచిన్ మీనాల ప్రేమ కథలో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. ఈ వినూత్న ప్రేమకథలోకి పాక్ దేశానికి చెందిన ఓ కరడుకట్టిన దోపిడీ దొంగ ప్రవేశించారు....
ప్రేమికుడి కోసం దేశంతోపాటు భర్తను వదిలి నలుగురు పిల్లల్ని తీసుకొని భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమకథ వినూత్న మలుపులు తిరుగుతోంది....