-
Home » Selfie challenge
Selfie challenge
సెల్ఫీ విత్ గణేశ్ విజేతలు వీరే
10TV సెల్ఫీ విత్ గణేశ్ విజేతలు వీరే
సెల్ఫీ కొట్టు గిఫ్ట్ పట్టు
వీక్షకులకు 10టీవీ ఓ సువర్ణావకాశాన్ని అందిస్తోంది.
వినాయక చవితి సందర్భంగా ఇలా చేయండి.. 10టీవీ లక్కీడ్రాలో స్పెషల్ గిఫ్ట్‌ను సొంతం చేసుకోండి..
వీక్షకులకు 10టీవీ ఓ సువర్ణావకాశాన్ని అందిస్తోంది.
Nara Lokesh: ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏంటో తెలుసా?: నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేద దళిత విద్యార్థుల కోసం ఒక్క స్కూలూ నిర్మించిన దాఖలాలు లేవని లోకేశ్ అన్నారు.
Chandrababu Naidu: సీఎం జగన్‌కి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు.. ఆ తర్వాత..
కియా కార్ల పరిశ్రమను పరిశీలించారు. ఈ సందర్భంగానే సెల్ఫీ తీసుకున్నారు.
Nara Lokesh: ఇసుక డంపింగ్ యార్డ్ వద్ద నారా లోకేశ్ సెల్ఫీ.. ఎందుకంటే?
" ఇది రాజంపేటలోని జంగాలపల్లెలో ఉన్న ఇసుక డంపింగ్ యార్డ్. ఇక్కడే.. " అంటూ లోకేశ్ పలు విషయాలు చెప్పారు.
Nara Lokesh: కడప శివారులోని పాలకొండ వద్ద నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్.. ఏమన్నారంటే?
" పాలకొండను మింగేసిన వైసీపీ అనకొండలు " అని పేర్కొన్నారు.
Selfie Challenge: సీదిరి, శిరీష సవాళ్ల పర్వం.. ఇలాంటిది ఒక్కటైనా కట్టారా? సగం రంగులేసి సెల్ఫీలా?
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సెల్ఫీ సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
Chandrababu Naidu: “చూడు.. వైఎస్ జగన్” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్
"ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని.. నువ్వు కట్టిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?" అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫొటోలతో ట్వీట్ చేశారు చంద్రబాబు.