Home » sensational comments
చిరు, బాలయ్య సినిమాల రిలీజ్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాలయ్యకు, వాల్తేరు వీరయ్యగా వస్తున్న మెగాస్టార్ చిరంజీవికి నారా లోకేష్ శుభాకాంక్షలు �
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో మరోసారి ప్రభుత్వంపై అసంతృప్తి వెల్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు.
ఆరు నెలల్లోపు తెలంగాణలో ఎన్నికలు ఖాయం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ..ఈలోగా కేటీఆర్ మంత్రిగా ఉంటే ఏంటీ ఊడితే ఏంటీ? అంటూ ఎద్దేవా చేశారు.
ఏపీ మంత్రి రోజాపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. రోజాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు ఏంటో రోజా తెలుసుకోవాలన్నారు.
టీడీపీ అధినేల చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పొడిచేది, చంపేది.. మొసలి కన్నీళ్లు కార్చేది ఈ పెద్ద మనిషే అని చంద్రబాబును ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఫొటో షూట్, డ్రోన్ షాట్ల కోసం గోదా
ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. క్షుద్ర పూజలు చేసే ఆలోచనలతోనే ఇలాంటి హత్యలు చేస్తున్నట్లు ఆరోపించారు.
వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది
భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ఆ వేడుకలు నిర్వహించొద్దంటూ హెచ్చరించారు. దేశంలోని యువకులు జాగ్రత్తగా ఉండాలని, జనవరి 1వతేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని ఆయన సూచించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.
కేసీఆర్ పతనానికి ఇదే నాంది