AP Deputy CM Comments : చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. క్షుద్ర పూజలు చేసే ఆలోచనలతోనే ఇలాంటి హత్యలు చేస్తున్నట్లు ఆరోపించారు.

AP Deputy CM Comments : చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

KOTTU

Updated On : January 2, 2023 / 2:23 PM IST

AP Deputy CM Comments : ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. క్షుద్ర పూజలు చేసే ఆలోచనలతోనే ఇలాంటి హత్యలు చేస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.

Kodali Nani on Chandrababu: చంద్రబాబుపై కొడాలినాని తీవ్ర విమర్శలు

కేవలం అధికారం కోసమే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరిష్టమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏపీ వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం చరమాంకానికి చేరిందన్నారు.