ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించింది. ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆక్షేపిస్తూ ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మహ్మద్ ఫైజల్‌కు 10 ఏళ్ల కఠిన శిక్ష పడింది. 2014 నుంచి పార్లమెంట్లో లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు లక్షద్వీప్‌లో
విచారణ సందర్భంగా రాంపూర్ కోర్టు తీర్పు ఇవ్వడానికే ముందు ఆయన కోర్టు ముందు లొంగిపోయారు. కోర్టు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. మొత్తం 21 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అజాం ఖాన్‌పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి
మహారాష్ట్రలో థానే జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జిల్లా అదనపు సెషన్స్ జడ్జి పీఆర్ ఆశుతుర్కార్ ఈ కేసులో తీర్పును వెలువరించారు.
ఉత్తరప్రదేశ్‌లో రూ.45 దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏళ్లకు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు ఇప్పుడు వైరల్‌గా మారింది.
పదేళ్ల బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కేరళలోని పధనంథిట్ట పోక్సో కోర్టు 142 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. నిందితుడు జరిమానా చెల్లించనిపక్షంలో మరో మూడేండ్లు జైలులో ఉండాలని కోర్ట�
యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రేమోన్మాదికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ప్రేమను నిరాకరించిందని గోరుకంటి శ్రీకాంత్ ఓ యువతిని హత్య చేశాడు. 2017 జూన్ 10న ఈ హత్య జరిగింది. యువతిని కాపాడేందుకు యత్నించ�
2017లో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ విజయ్ మాల్యా 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు. నిధుల బదలాయింపు సమాచారాన్ని మాల్యా సుప్రీంకోర్టుకు చెప్పే ప్రయత్నం చేయలేదు.
2012 ఫ్రాన్స్ ఎన్నికల సమయంలో అక్రమంగా నిధులు సేకరించారన్న కేసులో మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ(66)కి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తాజాగా పారిస్ లోని ఓ కోర్టు తీర్పు వెల్లడించింది.
వీర్యం నింపిన సిరంజీతో మహిళను పొడిచినందుకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్కు తొలుత 25 ఏళ్ల జైలు శిక్ష పడింది.