Home » september
SSC CGL Update: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGL) పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఆధార్ కార్డును లింక్ చేయకపోతే, ఖచ్చితంగా ఈ పనిని సెప్టెంబర్ 30 లోపు చేయండి. లేదంటే మీ బ్యాంక్ ఖాతా కూడా మూతపడుతుంది.
తొలిసారిగా 2018 నవంబర్‌లో ఎస్కే మిశ్రా పదవీకాలాన్ని రెండేళ్లపాటు పొడిగించారు. ఈ పదవీకాలం నవంబర్ 2020లో ముగిసింది. మే 2020లో అతనికి 60 ఏళ్లు వచ్చాయి. కానీ 2020 నవంబర్ 13న, 2018 ఉత్తర్వును రాష్ట్రపతి సవరించినట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సెప్టెంబర్‌లో 26 లక్షలకు పైగా భారత ఖాతాలను నిషేధించింది. ఐటీ నిబంధనలు 2021, 4(1)(డి) నిబంధనల కింద ఈ ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్ వెల్లడించింది.
జీఎస్టీ వసూళ్లలో గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఏ ఏడాది సెప్టెంబర్‌లో 26 శాతం వృద్ధి నమోదైంది. ఏకంగా సెప్టెంబర్‌లో రూ.1,47,686 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ స్థాయిలో జీఎస్టీ వసూలు కావడం వరుసగా ఇది ఏడోసారి.
వచ్చె సెప్టెంబర్ నెలను ‘పోషకాహార మాసం’గా జరుపుకోవాలని సూచించారు ప్రధాని మోదీ. దేశంలో పోషకాహార లోపాన్ని పారద్రోలేందుకు ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మన కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.
కిడ్నీలు దానం చేసేవారికి బెయిల్ ఇవ్వొచ్చని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల చివరివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆర్నెళ్లు కావొస్తుండటంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తప్పనిసరిగా మారింది.
కరోనా వైరస్ వ్యాప్తిపై అంచనాలు, లెక్కలు కొనసాగుతూనే ఉన్నాయి. వేవ్‌ల గురించి లెక్కలేనన్ని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.
ఎస్యూవీ సెగ్మెంట్లో మహీంద్రా థార్‌కు పోటీగా గూర్ఖా రిలీజ్ అవుతుంది. రాబోయే పండగ సీజన్లో ఎస్‌యూవీని మార్కెట్లో రిలీజ్ చేసేందుకు వీలుగా సన్నాహాలు జరుగుతున్నాయి.