Home » September 30
ఇంతకాలం భారత సైన్యంలో సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వస్తి చెప్పనుంది. నాలుగు స్క్వాడ్రన్లలో ఒక స్క్వాడ్రన్ విమానాలకు ఈ నెల 30న వీడ్కోలు చెప్పనున్నారు. ప్రస్తుతం మన సైన్యంలో 70 మిగ్-21 విమానాలున్నాయి.
వందే భారత్ మొదటి వెర్షన్ రైతులో సీట్లను రీసైకిల్ చేసే సౌకర్యం లేదు. కానీ సెకండ్ వెర్షన్ రైతులో అన్ని కోచుల్లోని సీట్లను రీసైకిల్ చేయవచ్చట. ఇక మొదటగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య నడుస్తోంది. కాగా, మ�
డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్�
జంటనగరాల్లోని ఐదు ప్రధాన రహదారులను సెప్టెంబర్ 30వరకూ క్లోజ్ చేయనున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ తెలియజేసింది. సికింద్రాబాద్లో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ నాలుగు రోజుల పాటు అంటే గురువారం ఉదయం 10గంటల నుంచి మూసివేయనున్నామని ప్రకటించింది.
తిరుమలలో సెప్టెంబరు 30వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల తొలిరోజు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ఉదయం 9�