Home » shahid afridi
శిఖర్ ధావన్, అఫ్రిది ఇద్దరూ నాటకాలు ఆడారు. యుద్ధం సమయంలో దేశభక్తి అంటూ నటించారు.
యశస్వి జైస్వాల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నాయకత్వం, ఛైర్మన్, డైరెక్టర్లు సహా ఆ వ్యవస్థ అంతా బలహీనంగా ఉందని మణి అంగీకరించారు.
ఈ నెల 23న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడనుంది.
వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు.
పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ని అభిమానులు ముద్దుగా బూమ్ బూమ్ అఫ్రిది అని పిలుచుకుంటూ ఉంటారు.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్2024లో పాకిస్తాన్ ఇంత వరకు బోణీ కొట్టలేదు
పీసీబీ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. వైట్‌బాల్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్ ఆజామ్‌ను నియమించింది.
షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై షాహిద్ అఫ్రీది స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూనే ఈ భార్యతో అయినా సంతోషంగా ఉండమంటూ విష్ చేశారు.
టీ20ల్లో షాహీన్ అఫ్రిది కి కెప్టెన్సీ ఇవ్వడంపై అతడి మామ, మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.