Home » Shama Mohamed
Champions Trophy : రోహిత్ శర్మను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్, ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్నందుకు టీమిండియా కెప్టెన్ను ప్రశసంలతో ముంచెత్తారు.
టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది బహిరంగంగా విమర్శలు చేస్తుండగా.. మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు దిగుతున్నారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.