Home » Shamshabad
జీవితాంతం తోడుంటానని తాళి కట్టిన భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. డబ్బు తీసుకురాలేకపోతే నా స్నేహితుడితో ఏకాంతంగా గడపమని ఆదేశించాడు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆమె శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది.
శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా మృతిచెందింది. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకు వస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
జీహెచ్ఎంసీకి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నందున శంషాబాద్, జల్పల్లి, శామీర్పేట ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు కూడా 24 శాతం HRA లభించనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
వర్షం, ఈదురుగాలుల వల్ల విమాన రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ఒక ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న టైర్ల లారీని దుండగుడు చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కాగా... ఆ లారీని చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే స్ధానికులు పట్టుకుని లారీ యజమానికి సమ
మేడ్చల్ జోన్, ఘట్ కేసర్, శంకర్పల్లి, శంషాబాద్ జోన్ల పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన వాటిని నేలమట్టం చేశారు అధికారులు. మేడ్చల్ జోన్ పరిధిలో ఈ నెల 17న 3 కట్టడాలు కూల్చివేశారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. భూమిని లీజుకు తీసుకున్న వ్యక్తులను, గడువు ముగిసింది ఖాళీ చేయమని అడిగినందుకు భూమి యజమానుల పై దాడి చేసిన ఘటన చోటు చ
సంక్రాంతి పండగ సందర్భంగా అనధికారికంగా... అనుమతుల్లేకుండా ప్రయాణికులను చేరవేస్తున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీవో అధికారులు తనిఖీలు చేశారు.