Home » Shamshabad
రంగారెడ్డిజిల్లా శంషాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని పోశేట్టిగుడా వద్ద ఫాంహౌస్‌పై నిన్న రాత్రి పోలీసులు దాడులు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుండి మాల్దీవులకు మళ్ళీ విమానసర్వీసులను ప్రారంభించారు. మాల్దీవులలోని మాలేకు ఈ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. తెలంగాణ రవాణా శాఖ, ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో అధికారుల బృందం విదేశీ
శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మారెడ్డి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ తిరిగి మహిళకు బొట్టు పెట్టారు.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూన్ నెలలో 4 లక్షల మంది రాకపోకలు జరిపినట్లు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇంతమంది రాకపోకలు సాగించడంతో రికార్డుగా మారింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత నిబంధనల్లో సడలింపు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్యం మత్తులో కొంతమంది యువకులు నానా రచ్చా చేశారు. అడ్డుకున్న స్థానికులపై దాడికి దిగారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలో పీకల దాకా మద్యం సేవించిన బీహార్ యువకులు నడిర�
Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దోహా నుంచి జోహన్నెస్‌బర్గ్‌కు వస్తున్న ఇద్దరు మహిళా ప్యాసింజర్లు డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్నారు. డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయడంతో దొరికిప�
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్న లారీ బోల్తా పడింది.
రాష్ట్రంలో వైమానిక రంగం వాటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇది అభివృధ్ది చెందితే దీనితో పాటు అంతరిక్ష, రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమలు కూడా అభివృధ్ది చెందుతాయని అందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు పై తెలంగాణ
ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లగ్జరీ కార్లలో క్యాబ్ సర్వీస్ పొందొచ్చు. ఫెరారీ, లంబోర్గిని, రేంజ్ రోవర్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో..