Shine Hospital

    పిల్లల ప్రాణాలు పోతే బెయిలబుల్ కేసులు పెడతారా : పోలీసులపై కోర్టు ఆగ్రహం

    October 26, 2019 / 09:14 AM IST

    హైదరాబాద్ లోని ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఘటనలో పోలీసుల తీరుపై రంగారెడ్డి జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై.. పోలీసులు 304 ఏ సెక్షన్ కింద బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి.. చిన్నారి ప్రాణాలు కోల్పోతే.. బ�

    షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

    October 25, 2019 / 03:39 PM IST

    ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు సునీల్ కుమార్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.

    SHINE ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా

    October 21, 2019 / 12:28 PM IST

    హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ షైన్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. GHMC ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో

    షైన్ ఆస్పత్రికి నోటీసులు

    October 21, 2019 / 12:16 PM IST

    హైదరాబాద్‌ షైన్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు తెలపాలంటూ హాస్పిటల్‌కు నోటీసులంటించారు.

    ఐసీయూలో అగ్నిప్రమాదం : షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రి సీజ్, ఎండీ అరెస్ట్

    October 21, 2019 / 09:40 AM IST

    షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై 304 ఏ కింద కేసు నమోదు చేశారు. షైన్ ఆస్పత్రిపైనా ఎల్బీ నగర్ పోలీసులు కేసు బుక్ చేశారు.

    షైన్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..ఎనిమిది నెలల చిన్నారి మృతి

    October 21, 2019 / 04:30 AM IST

    హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ నగర్‌ షైన్‌ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం (21.10.2019) అగ్నిప్రమాదం సంభవించింది.  ఐసీయులో షాట్‌ సర్క్యూట్‌తో  మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక ఓ చిన్నారి మృతి చెందగా.. ఏడుగురు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

    బ్రేకింగ్ న్యూస్ : షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

    October 21, 2019 / 01:02 AM IST

    హైదరాబాద్, ఎల్బీనగర్‌లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో కలకలం రేగింది. ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో చాలా మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఊపిరాడక సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు చిన్నారు

10TV Telugu News