-
Home » Shivam Bhaje
Shivam Bhaje
శివుడి తత్త్వం, శివుడి విజువల్స్ అద్భుతంగా చూపించిన డైరెక్టర్ అప్సర్..
ఓ సరికొత్త కాన్సెప్ట్ తో థ్రిల్లర్ తో పాటు డివోషినల్ జానర్ కూడా జోడించి శివం భజే సినిమాని తెరకెక్కించారు.
'శివం భజే' మూవీ రివ్యూ.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు..
శివం భజే సినిమా థ్రిల్లర్ అయినా చాలా కొత్త పాయింట్ తో తెరకెక్కించారు.
'చిరుత' సినిమాకు టికెట్లు దొరక్కపోతే.. 'పిఠాపురం' వెళ్లి మరీ బెనిఫిట్ షో చూసిన హీరో..
ప్రమోషన్స్ లో భాగంగా అశ్విన్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పిఠాపురం గురించి రావడంతో చిరుత సినిమా సంఘటన గురించి మాట్లాడుతూ..
దివ్యంగా మెరిసిపోతున్న దిగంగన సూర్యవంశీ..
హీరోయిన్ దిగంగన సూర్యవంశీ తాజాగా శివమ్ భజే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో అలరించింది.
'శివం భజే' ట్రైలర్ రిలీజ్.. అశ్విన్ బాబు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో..
అశ్విన్ బాబు హీరోగా నటించిన శివం భజే ట్రైలర్ తాజాగా రిలీజయింది.
అదిరిపోయే మరో శివుడి పాట విన్నారా? అశ్విన్ బాబు సినిమా నుంచి..
అశ్విన్ బాబు హీరోగా రాబోతున్న 'శివం భజే' సినిమా నుంచి 'రం రం ఈశ్వరం..' సాంగ్ తాజాగా రిలీజ్ చేసారు.
'శివం భజే' గ్లింప్స్ రిలీజ్.. 'ఈ యుద్ధం నీది కాదు.. స్వయంగా ఆ నీలకంఠుడే..'
యాంకర్ ఓంకార్ తమ్ముడిగా టాలీవుడ్లో అడుగుపెట్టాడు అశ్విన్ బాబు.
ఓంకార్ తమ్ముడు పాన్ ఇండియా సినిమా.. శివుడి రిఫరెన్స్ తో..
మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు అశ్విన్ బాబు.
'శివమ్ భజే' అంటున్న అశ్విన్ బాబు.. టాలీవుడ్లో మరో విజువల్ వండర్..
టాలీవుడ్లో మరో విజువల్ వండర్ రాబోతున్నట్లు తెలుస్తుంది. 'శివమ్ భజే' అంటున్న అశ్విన్ బాబు..