Home » Shoaib Malik Third Marriage
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోవడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.
తల్లిదండ్రుల విడాకులు, తండ్రి మూడవ పెళ్లి సానియా-షోయబ్‌ల కొడుకు ఇహాన్‌పై ప్రభావం చూపించింది. తను డిస్ట్రబ్ అవ్వడమే కాకుండా స్కూలు నుండి కూడా వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
మాలిక్ మూడో పెళ్లిపై కుటుంబ సభ్యులుకూడా సంతోషంగా లేరని సమాచారం. వీరి వివాహానికి కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు. అయితే, అతడి తమ్ముడు