Home » shot
అగంతకులు ఉపయోగించిన వాహనాలను సమీప గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేత క్రిపాల్ జఘిన హత్యకు ప్రతీకారంగానే కుల్దీప్ను ప్రత్యర్థి వర్గం మట్టుబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటన జరిగిన కాసేపటికే రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు బాధ్యుడిని తానేనని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ ఫేస్బుక్ ద్వరా ప్రకటించాడు. ఆనంద్ పాల్ గ్యాంగ్‌కు చెందిన బల్బీర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు ర�
పార్కింగ్ విషయంలో మొదలైన చిన్న గొడవలో హాలీవుడ్ నటిపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికా, లాస్ ఏంజిల్స్‌లో సోమవారం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అమెరికాలో పంజాబ్ యువకుడిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. కిరాణా షాపు నిర్వహిస్తున్న పంజాబ్ యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
చిరిగిన నోటు స్థానంలో మంచి నోటు ఇవ్వమని అడిగినందుకు పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడి స్నేహితుడు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
He raped and shot his girlfriend In Wanaparthy : వాళ్లిద్దరు ఏడేళ్లు ప్రేమించుకున్నారు. కలకాలం కలిసి ఉండాలని కలలు కన్నారు. ఇంతలోనే ఆ యువకుడు చేసిన ఊసులు, చెప్పిన మాటలు మరిచాడు. మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇది తెలిసి నిలదీసిన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. వనపర్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు వధువు, ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా జూలై 3న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడి
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి అమెరికా సైంటిఫిక్ ల్యాబ్స్ మంచి ఊపునిచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడు�
కొత్త పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఐదు రోజుల నుంచి జరుగుతూనే ఉన్న ఆందోళనల్లో పోలీసులు కాల్పులు జరిపారు. రెండ్రోజులుగా తీవ్రరూపం దాల్చుతుండటంతో వారణాసిలోని 8సంవత్సరాల చిన్నారితో కలిపి 48గంటల్లో 12�
ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయడం ఆపేసిందన్న ఆగ్రహంతో ఓ దుండుగుడు ఓ యువతి ముఖంపై కాల్పులు జరపడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.డిసెంబర్-1,2019న చిత్రకూట్‌లో గ్రామ పెద్ద సుధీర్ సింగ్ పటేల్ కు�