Home » showcause notices
ఓ నర్స్ ఫోన్ మాట్లాడుతూ టీకా వేశారు. దీంతో అధికారులు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
వైసీపీ జీవీఎంసీ మేయర్ పీఠం అధిరోహించి 24 గంటలు గడిచిందో లేదో .. అప్పుడే టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. గాజువాక నియోజకవర్గానికి చెందిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటీ అయ్యారు.
టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీపీసీసీ మార్చి 20 బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.