Home » Showroom
రహదారి భద్రత చట్టంలో కేంద్ర ప్రభుత్వం వాహన దారులకు ఊరట కల్పించే అనేక అంశాలను పొందుపర్చింది. అందులో ఒకటి వాహనాలకు డీలర్ల (షోరూం) వద్దే రిజిస్ట్రేషన్ చేయడం.
ఏదైనా ఖరీదైనా వస్తువు కొనేముందు ఎన్నో కలలు కంటాం. ఇక కష్టపడి కూడబెట్టిన డబ్బు అంతా దానికి ఖర్చు చేస్తాం. తీరా అది సరిగా పనిచేయకపోతే ఎంతో డీలా పడిపోతాం. కొత్త కారు సరిగా పనిచేయకపోవడంతో ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి.
అసలే పండుగ సీజన్. ప్రతిఒక్కరికి కొత్త వాహనం కొనాలని ఉంటుంది. దంతే రష్ సందర్భంగా కొత్త వాహనాలను కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందరిలానే మధ్యప్రదేశ్ లోని శాంటా జిల్లాకు చెందిన వ్యక్తి కూడా హోండా యాక్టివాను కొనాలని ముచ్చటపడ్డాడు. �
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూం లైసెన్స్‌ను రవాణా శాఖ రద్దు చేసింది. ఏపీ మోటార్ వాహనాల చట్టంలోని నిబంధన 84 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు గుంటూరు రవాణా శాఖ డిప్యూటీ కమిష�
యాక్సిలేటర్ కదా అని తొక్కితే ఏమవుతుంది. ఇంకేమవుతుంది వాహనం ముందుకు దూసుకెళుతుంది. సరదాగా ఓ మహిళ కారు యాక్సిలేటర్ తొక్కడంతో షోరూం అద్దాలు తునాతునకలయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి. కారు బీభత్సానికి అక్కడంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. త�