-
Home » shraddha
shraddha
‘డాకు మహారాజ్’ మేకింగ్ వీడియో చూశారా!
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
డాకు మహారాజ్ మేకింగ్ వీడియో చూశారా?
డాకు మహారాజ్ మేకింగ్ వీడియో చూశారా?
తడిసిన కురులతో శ్రద్ధాదాస్ అందాల ఆరబోత..
హీరోయిన్ శ్రద్ధాదాస్ తాజాగా తడిసిన కురులతో ఇలా అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది.
షార్ట్ స్కర్ట్‌లో శ్రద్దాదాస్ అందాలు..
హీరోయిన్ శ్రద్ధాదాస్ తాజాగా షార్ట్ స్కర్ట్, టీషర్ట్ లో అందాలను ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది.
తెలుపు డ్రెస్‌లో తళతళ మెరుస్తున్న శ్రద్ధాదాస్..
హీరోయిన్ శ్రద్ధాదాస్ తాజాగా ఇలా తెలుపు డ్రెస్ లో తళతళ మెరుస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.
వెరైటీ చీరకట్టులో శ్రద్ధా శ్రీనాథ్ హాట్ ఫోజులు..
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా వెరైటీ చీరకట్టులో హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసింది. శ్రద్ధా శ్రీనాథ్ సంక్రాంతికి సైంధవ్ సినిమాతో రానుంది.
Shraddha Das : గులాబీ రంగు చీరలో గులాబీలా అలరిస్తున్న శ్రద్ధాదాస్..
నటి శ్రద్ధాదాస్ ప్రస్తుతం పలు సిరీస్, షోలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది శ్రద్ధాదాస్. తాజాగా ఇలా చీరలో ఫొటోలు పోస్ట్ చేసింది.
Touch the feet of elders : పెద్దవారి పాదాలకు ఎందుకు నమస్కారం చేస్తారు?
పెద్దవారు కనపించగానే వారి పాదాలను తాకి నమస్కారం చేయడం మన సంప్రదాయం. అయితే ఇలా చేయడం వెనుక వారిని గౌరవించడంతో పాటు శాస్త్రీయమైన కోణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే?
Shraddha Das : తెలుపు చీరలో నాభి అందాలు చూపిస్తోన్న శ్రద్ధాదాస్..
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తున్న శ్రద్ధాదాస్ తాజాగా ఇలా తెలుపు చీరలో నాభి అందాలు కనిపించేలా ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.
Shraddha Das : శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధాదాస్..
హీరోయిన్ శ్రద్ధాదాస్ ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లు, టీవీ షోలతో బిజీగా ఉంది. తాజాగా షూట్స్ కి గ్యాప్ రావడంతో ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంక వెకేషన్ కు వెళ్ళింది. శ్రీలంకలో ఎంజాయ్ చేస్తూ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది శ్రద్ధా.