Home » Shubman Gill
టీమ్ఇండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది.
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు నిరాశ తప్పలేదు.
మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది.
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టుబిగించింది.
టీమ్ ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ అంటే చాలు విజృంభించేస్తున్నాడు.
భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు.. రెండో మ్యా చ్ లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
టీ20 ప్రపంచకప్‌కు మరో నాలుగు నెలల సమయం ఉంది.
టీమ్ఇండియా స్టార్ పేసర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ తన ప్రతిభకు న్యాయం చేయలేకపోతున్నాడని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు.