Home » Siddharth Roy
తాజాగా దీపక్ సరోజ్ మరో కొత్త సినిమా మొదలుపెట్టాడు.
‘సిద్దార్థ్ రాయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా దర్శకుడు యశస్వి ఆ సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు రధన్ పై సంచలన వ్యాఖ్యలు చేయగా అవి వైరల్ అయ్యాయి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న దీపక్ సరోజ్ హీరోగా పరిచయం అవుతూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా 'సిద్దార్థ రాయ్'. ఇవాళ రిలీజైన ఈ చిత్రం రివ్యూ ఏంటి..?
చెన్నైలో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు అంటూ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ పై తెలుగు మేకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు అతడు సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్.
దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా నటిస్తున్న సిద్దార్థ్ రాయ్ మూవీ టీజర్ లాంచ్ జరిగింది.