-
Home » Sikandar
Sikandar
నాకు చెప్పింది ఒకటి.. చేసింది ఒకటి.. సికిందర్ ఫ్లాప్ పై రష్మిక కామెంట్స్ వైరల్
సికందర్ సినిమా ప్లాప్ అవడంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna).
ఇంట్లోనే చంపుతామంటూ సల్మాన్ ఖాన్కు బెదిరింపులు.. లేదంటే..
ముంబై వర్లీలోని ట్రాన్స్ పోర్టు కార్యాలయానికి ఫోన్ చేశాడు ఆగంతకుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
రష్మిక సినిమా తెలుగులో నో రిలీజ్.. క్యాష్ చేసుకోలేకపోతున్న సల్మాన్.. బాధలో నేషనల్ క్రష్ ఫ్యాన్స్..
ఈ సినిమా విషయంలో తెలుగుతో పాటు సౌత్ రష్మిక ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ 'సికందర్' టీజర్ చూశారా?
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికందర్ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేసారు. ఈ సినిమా రంజాన్ కి రిలీజ్ అవ్వనుంది.
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల పై సోదరుడు కామెంట్స్.. పబ్లిసిటీ స్టంట్ అంటూ..
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల పై సోదరుడు అర్బాజ్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పబ్లిసిటీ స్టంట్ అంటూ..
సల్మాన్ ఖాన్, మురుగదాస్ సినిమా టైటిల్ వచ్చేసింది.. ఏంటో తెలుసా?
బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్, సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ వచ్చేసింది.