సల్మాన్ ఖాన్ ‘సికందర్’ టీజర్ చూశారా?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికందర్ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేసారు. ఈ సినిమా రంజాన్ కి రిలీజ్ అవ్వనుంది.