Home » Silk Clothes
సరస్వతి దేవిగా బంగారు వీణ దరించి దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతిగా శక్తి రూపాలతో శిష్ట సంహారం చేసి దుర్గాదేవి తన నిజ స్వారూపంతో సాక్షాత్కరింప చేస్తూ సరస్వతి దేవిగా దర్గమ్మ దర్శనం ఇస్తున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 27) తిరుమలకు వెళ్లనున్నారు. రేపటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అవుతోంది. కరోనా తర్వాత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు నాలుగు మాడవీధుల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
రష్యా, యుక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌పైనా ప్రభావం చూపిస్తోంది.
CM YS Jagan Offering Silk Clothes To Goddess Kanaka Durga : దసరా శరన్నవరాత్రుల వేళ.. ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటు చేసుకుంది. దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో.. ఒక్కసారిగా టెన్షన్ రేగింది. ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించడానికి.. కొన్ని గంటల ముందు ఈ ఘటన జరిగింది.