Home » Silkyara tunnel
సిల్క్యారా టన్నెల్ లో పదిహేడు రోజులు చిక్కుకొని సురక్షితంగా బయటపడిన కార్మికుడు అనిల్ బేడియా మాట్లాడుతూ.. మేము బయటకు వస్తామా? బతికి ఉంటామా అని భయపడినట్లు తెలిపాడు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది.
పొట్టకూటి కోసం వచ్చి 17 రోజులు సొరంగంలో చిక్కుకుపోయిన 41మంది కార్మికులు బతికి బయటపడ్డారు. ఎంతోమంది కృషికి ఫలితంగా..సొరంగంలో ఇరుక్కుపోయినా ధైర్యాన్ని కోల్పోకుండా జీవితంమీద ఆశతో తాము తమ కుటుంబాలను కలుస్తామన్న నమ్మకానికి ప్రతిఫలంగా వారంతా సు�
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యరా టన్నల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటరావటంతో పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు.సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులతో ప్రధాని మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కార్మికులను బయటకు తెచ్చేందుకు మొత్తం ఆరు మార్గాలు సిద్ధం చేసుకున్నారు. సమాంతర డ్రిల్లింగ్ మొదటిది కాగా నిలువు డ్రిల్లింగ్ రెండోది. సమాంతరంగా మాన్యువల్ డ్రిల్లింగ్‌తో పాటు రెండో ఆప్షన్ అయిన వర్టికల్ డ్రిల్లింగ్ విధానంలో సహాయక కార్యక్రమ�