Home » silver price
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు గురువారంతో పోలిస్తే 10గ్రాములపై రూ. 200 పెరిగింది. శుక్రవారం ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలలో ఉదయం నమోదైన ధరల వివరాలను పరిశీలిస్తే..
బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. బంగారం 10 గ్రాములకు రూ.100, కిలో వెండి రూ. 600 వరకు తగ్గాయి. తగ్గిన ధరల తరువాత తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
వెండి ధరలు భారీగా తగ్గుకుంటూ వస్తున్నాయి. భాగ్యనగరంలో ఈరోజు వెండి ఏకంగా రూ. వెయ్యి తగ్గింది. రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ.1200 మేర తగ్గిపోయింది.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పెరిగితే భారీగా పెరగడం తగ్గితే భారీగా తగ్గడం పసిడి ట్రెండ్ గా మారిపోయింది. గత వారం తరుగుదల నమోదు చేసిన బంగారం మళ్లీ నాలుగు రోజులుగా పెరుగుదల నమోదు చేస్తోంది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. గత మూడు రోజులుగా ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1920 డాలర్లపైకి చేరింది. అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ బంగారం ధరలు �
బంగారం ధర ఎంతుంది? గోల్డ్ రేట్ పెరిగిందా? తగ్గిందా? పసిడి.. కొనొచ్చా? లేదా? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు..
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ గోల్డ్ పై పడింది. ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో బంగారం కొనుక్కోవాల్సిన వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. బ్రేకలు లేకుండా పరుగులు పెడుతోంది...
బంగారం ధర దేశ వ్యాప్తంగా పెరిగితే..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి
శుక్రవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరుగంటల వరకు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. బంగారం ధరలు స్థిరంగా ఉండటం శుభవార్తనే చెప్పాలి.
బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధర భారీగా పడిపోయింది. దేశంలో వెండిధర తగ్గితే గ్లోబల్ మార్కెట్లో మాత్రం వెండి ధర పెరిగింది.