Home » silver price
భారతదేశంలో మెల్లిమెల్లిగా కరోనా తగ్గుతోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే..బంగారం ధరలు కూడా కిందకు దిగొస్తున్నాయి. తగ్గుతున్న ధరలతో బంగారం ప్రియుళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధర క్రమంగా తగ్గుతుంది. ప్రపంచ మార్కెట్లో 2.31 శాతం బంగారం ధర పడిపోవడంతో ఔన్స్ పసిడి ధర 1,821 డాలర్లకు క్షీణించింది.
Reduced gold price : ఈ మధ్యకాలంలో అమాంతం పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల పసిడి 679 రూపాయలు తగ్గి.. 45వేల కంటే దిగువకు పడిపోయింది. ఢిల్లీలో 10 గ్రాముల పసిడి 44వేల 760 రూపాయలుగా నమోదైంది. హైదరాబాద్‌లో 24 క
Gold Rates: బంగారం ధర తగ్గింది.. ఆభరణాలు ఇప్పుడు కొనుక్కోవాలా.. మరికొద్ది సమయం వెయిట్ చేస్తే ఇంకా తగ్గుతుందా.. అమ్మో ఇంకా పెరిగిపోతే ఎలా అనే సందేహంలో ఉన్నారా.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ లో భారీగా పతనమవుతోన్న డాలర్లలో పతనమవుతోంది. ఫిబ్రవరి 5వ తేదీ �
పసిడి ధర ఆకాశానికంటింది. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన ధర పదిహేను రోజుల్లో రూ.600 పెరిగి పీక్స్‌కు చేరింది. బంగారం ధర పెరుగుతూ పోతుంటే.. వెండి కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం పెరగడానికి కరోనా వైరస్ ఓ ప్రధాన కారణమనే చెప్పాలి. చైనాలో ఏర్పడ్డ కరో�
దేశీయ మార్కెట్లో బంగారం రేట్ మరోసారి పెరిగింది. అమెరికా-చైనా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండటం లాభాలు తెచ్చిపెడుతుంది. మూడేళ్లతో పోల్చి చూస్తే బంగారం ధర దేశీయ మార్కెట్లో ప్రస్తుత నెలలోనే అత్యంత దారుణంగా ఉంది. నవంబరు 28నాటికి 0.53శాతం అంటే రూ.198 ప�
బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా, చైనాల మధ్య ఒప్పందంలో అనిశ్చితి కారణంగా రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఫలితంగా రెండు నెలల క్రితం విలువకు పడిపోయింది. సెన్సెక్స్ 170పాయింట్ల లాభంతో ముగియగా రూపాయి 12పైసలు ల�