Today Gold Price: పసిడి ప్రియులకి శుభవార్త

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధర క్రమంగా తగ్గుతుంది. ప్రపంచ మార్కెట్లో 2.31 శాతం బంగారం ధర పడిపోవడంతో ఔన్స్‌ పసిడి ధర 1,821 డాలర్లకు క్షీణించింది.

Today Gold Price: పసిడి ప్రియులకి శుభవార్త

Today Gold Price

Updated On : June 17, 2021 / 10:42 AM IST

Today Gold Price: హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర దిగొచ్చింది. జూన్ 11 తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విలువ 50 వేలకు పైనే ఉంది. జూన్ 17 కు వచ్చే సరికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 160 క్షిణించి.. రూ.49,470కు తగ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 క్షిణించి రూ. 45,350కు తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధర క్రమంగా తగ్గుతుంది. ప్రపంచ మార్కెట్లో 2.31 శాతం బంగారం ధర పడిపోవడంతో ఔన్స్‌ పసిడి ధర 1,821 డాలర్లకు క్షీణించింది.

ఇదిలా ఉంటే వెండి ధరలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. జూన్ 17న కిలో వెండిపై రూ.300 పెరిగింది. దీంతో వెండి కిలో రూ.76,200కు చేరుకుంది.