Home » silver
ఈ హుండి లెక్కింపులో బంగారం 172 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 10 కేజీల 350 గ్రాములు లభించాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, శివసేవకులు, భక్తులు పాల్గొన్నారు.
బాధితుడు నర్సింహ్మరావు ఫిర్యాదుతో రంగంలోకి కొత్తపేట పోలీసులు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
శనివారం జరిగిన ఫైనల్స్‌లో పవిత్ర వెంకటేశ్ 4 మీటర్ల రేంజ్, రోసీ మీనా అనే మరో అథ్లెట్ 3.90 మీటర్ల రేంజ్ పూర్తి చేశారు. దీంతో పవిత్ర వెంకటేశ్‌కు సిల్వర్ మెడల్, రోసీ మీనా బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. జపాన్‌కు చెందిన మయూ నాసు బంగారు పతకం గెలుచుకుంది.
ఎన్నో ఆశలతో ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది. ఇక ఏవేవి పెరుగుతాయో..వేటి ధరలు తగ్గుతాయో అని ఎదురు చూసినవారికి స్పష్టత ఇచ్చేశారు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరి ధరలు పెరిగేవి ఏమిటో..తగ్గేవి ఏమిటో తెలుసుకుందాం..
దేశంలో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉండడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.473 తగ్గి రూ.53,898కి చేరింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.54,371గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1,241 తగ్గి, రూ.65,878గా కొనసాగు
పసిడి ధర బుధవారం కాస్త తగ్గగా, వెండి ధర పెరిగింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.52,837గా ఉండగా, ఇవాళ రూ.40 తగ్గి రూ.52,797గా నమోదైంది. వెండి ధర ఇవాళ కిలోకు రూ.100 పెరిగి రూ.62,056గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు రూ.1,42,817 (USD 1,745)గా నమోదైంది. ఇక వెండి ఔ
కర్ణాటకలో ఒక మంత్రి తన నియోజకవర్గంలోని కొందరు ప్రజా ప్రతినిధులకు ఖరీదైన బహుమతులు అందించాడు. గిఫ్టు బాక్సుల్లో రూ.లక్ష నగదు, బంగారం, వెండి, పట్టు చీర, ధోతి వంటివి ఉన్నాయి.
ఏపీలోని పెనుగొండలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. కారణం.. ఇక్కడ దాదాపు రూ.6 కోట్ల విలువైన బంగారు, వెండి నగలతోపాటు, కరెన్సీ నోట్లతో ఆలయాన్ని అలంకరించారు.
ఒక బులియన్ కంపెనీకి సంబంధించిన ప్రైవేటు లాకర్లపై ఈడీ జరిపిన దాడిలో 91.5 కేజీల బంగారం బయటపడింది. మరో 340 కేజీల వెండిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం బంగారం, వెండి విలువ దాదాపు రూ.47 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
దేశంలో పది గ్రాముల బంగారం ధర రూ.51,940కి చేరింది. వెండి కిలో ధర రూ.57,648కి చేరింది. మరికొద్ది రోజుల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.