Home » Simran Choudhary
హీరోయిన్ సిమ్రాన్ చౌదరి తాజాగా బ్లాక్ డ్రెస్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోలను షేర్ చేసింది.
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన 'అథర్వ' సినిమా.. థియేటర్లో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిందా..?
హీరోయిన్ సిమ్రాన్ చౌదరి తాజాగా తన రాబోయే సినిమా అథర్వ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనగా ఇలా మోడరన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో పోజులిచ్చింది.
అధర్వ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ లో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఇలా రెడ్ లాంగ్ ఫ్రాక్ తో మెరిపించింది.
పలు సినిమాలతో మెప్పించిన తెలుగమ్మాయి సిమ్రాన్ చౌదరి తాజాగా ఇలా షార్ట్ డ్రెస్‌లో బైక్ పై స్టైలిష్ గా ఫోజులిచ్చింది.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
జూన్ లో ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్ రిలీజ్ కి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే అదే టైం క్రైమ్ థ్రిల్లర్ సినిమా అథర్వ విడుదలకు రెడీ అవుతుంది.
ఫెమినా మిస్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకొని తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి 'సిమ్రాన్ చౌదరి'. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ హైదరాబాద్ భామ.. తాజాగా డార్క్ మోడ్‌లో సిత్రాలు పోతు ఫోటోలకు ఫోజులిచ్చింది.
టాలీవుడ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి నీలిరంగు చీరలో సోయగాలు ఒలికిస్తూ దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ‘సెహరి’ ట్రైలర్..