-
Home » Singapore
Singapore
ఆల్‌టైం హైకి చేరిన బిట్‌కాయిన్.. మొట్టమొదటిసారి రూ.1,03,18,644కు.. ఎలాగంటే? ఇకపై మరింత కిక్కు..
"ప్రస్తుతం పలు పాజిటివ్ ట్రెండ్లు బిట్‌కాయిన్‌కి మద్దతు ఇస్తున్నాయి" అని ఐజీ మార్కెట్ అనలిస్ట్ టోనీ సైకమోర్ చెప్పారు.
బాబోయ్.. భారత్‌లో మళ్లీ కరోనా కలకలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే..
గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తాము అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది.
మళ్లీ కోవిడ్ కలకలం.. సింగపూర్, హాంగ్‌కాంగ్‌లో పెరిగిన కేసులు, అప్రమత్తమైన అధికారులు..
రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల ఈ పెరుగుదల సంభవించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం సత్కారం
నలుగురు భారతీయ కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది.
కొడుకు హెల్త్ కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!
బ్రాంకోస్కోపీ తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అక్కడే సింగపూర్ లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
పవన్ కళ్యాణ్ కొడుక్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇదే.. !
సింగపూర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో నిన్న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. కోలుకుంటున్న పవన్ చిన్న కుమారుడు.. కానీ, మూడ్రోజులపాటు మాత్రం..
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై సింగపూర్ లోని ఆస్పత్రి వైద్యులు కీలక విషయాన్ని వెల్లడించారు.
బాధేసింది.. బ్రాంకో స్కోపీ చేస్తున్నారు.. కొడుకు మార్క్ శంకర్ ప్రమాదంపై పవన్ ఎమోషనల్..
సింగపూర్ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్.
పవన్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు.
చిన్న కుమారుడికి గాయాలు.. సింగపూర్‌కు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు.