Home » Singer Sunitha Instagram
Singer Sunitha: ప్రముఖ గాయని సునీత వివాహం ఇటీవల రామ్ వీరపనేనితో జరిగిన సంగతి తెలిసిందే. అందరూ రెండో పెళ్లి అంటూ విచిత్రంగా మాట్లాడుకుంటున్నా.. తను మాత్రం తన ఇద్దరి పిల్లల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని సునీత తెలిపారు. ఇదిలా ఉ