పెళ్లి తర్వాత జీవితం చిక్కని కాఫీలా చక్కగా..

పెళ్లి తర్వాత జీవితం చిక్కని కాఫీలా చక్కగా..

Updated On : January 21, 2021 / 2:07 PM IST

Singer Sunitha: ప్రముఖ గాయని సునీత వివాహం ఇటీవల రామ్ వీరపనేనితో జరిగిన సంగతి తెలిసిందే. అందరూ రెండో పెళ్లి అంటూ విచిత్రంగా మాట్లాడుకుంటున్నా.. తను మాత్రం తన ఇద్దరి పిల్లల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని సునీత తెలిపారు.

Singer Sunitha

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత జీవితం చిక్కని కాఫీలా చక్కగా సాగిపోతోందంటూ సునీత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత ఆమె చేసిన ఫస్ట్ పోస్ట్ ఇదే కావడం విశేషం. త్వరలో తమ వైవాహిక జీవితం గురించి సునీత మరిన్ని వివరాలు తెలుపనున్నారని సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)