Home » Singer Sunitha Son Akash Recent Photos
తన తనయుడు ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ప్రముఖ సింగర్ సునీత తన కొడుకు ఫోటోలని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసి సునీతకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఆకాష్ హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.